విద్యుత్ అంబులెన్స్‌ను ప్రారంభించిన ఎస్ఈ
KMM: ఏదులాపురం మున్సిపాలిటీలో విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన ‘విద్యుత్ అంబులెన్స్’ను ఎస్ఈ శ్రీనివాసాచారి ప్రారంభించారు. విద్యుత్ అంబులెన్స్ అనేది విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు అత్యవసర సేవలు అందించడానికి ఉపయోగపడే వాహనమన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ నాగేశ్వరరావు, భద్రుపవర్, ఏడీఈ బీ.రామక్రిష్ణ, ఏఈ ప్రభాకర్రావు, ఫోర్మెన్, లైన్‌మెన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.