బెల్లంపల్లి నియోజకవర్గంలో పోలింగ్ 56.44% నమోదు
MNCL: 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బెల్లంపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న 2వ విడత పోలింగ్ 56.44% జరిగినట్లు అధికారులు తెలిపారు. బెల్లంపల్లి 63.5%, భీమిని 67.5%, కన్నెపల్లి 62.56, కాసిపేట్ 51.49%, నెన్నెల 55.56%, తాండూర్ 48.58%, వేమనపల్లిలో 57.07% పోలింగ్ నమోదయింది.