పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన సూర్యకిరణ్

E.G: ఇటీవలే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ను గురువారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడిశెట్టి సూర్యకిరణ్ ఎన్నికలలో బాగా కష్టపడి పని చేశారని సూర్యకిరణంను అభినందించారు.