కాలి బూడిదైన ద్విచక్ర వాహనం

కాలి బూడిదైన ద్విచక్ర వాహనం

SS: పుట్టపర్తిలోని తారక రామానగర్‌లో బోయ కేశప్ప ద్విచక్ర వాహనం ఆదివారం రాత్రి కాలి బూడిదయింది. నిద్రిస్తున్న సమయంలో బయట ఉంచిన హోండా షైన్ బండికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారని బాధితులు పేర్కొన్నారు. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని శిక్షించాలని కోరారూ. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేశారు.