శ్రీశైలం మల్లన్న దర్శనానికి RRRకి ఆహ్వానం

శ్రీశైలం మల్లన్న దర్శనానికి RRRకి ఆహ్వానం

NDL: శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావాలని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ బోడెపూడి వెంకట సుబ్బారావు ఆహ్వానించారు. తాడేపల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు శ్రీశైల దేవస్థానం అభివృద్ధిపై చర్చించారు. త్వరలోనే తప్పకుండా శ్రీశైలానికి వస్తానని RRR తెలిపారన్నారు.