మీ ఆధార్‌ను ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోండిలా!
ముందుగా UIDAI పోర్టల్‌లో MY AADHAAR ఆప్షన్‌లోని ఆధార్ సర్వీసెస్‌పై క్లిక్ చేయాలి. అక్కడ Aadhaar Authentication Historyను ఎంచుకోగానే కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆపై ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేస్తే Authentication History కనిపిస్తుంది. OTP, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్‌ను చివరి 6 నెలల్లో ఎక్కడెక్కడ వాడారో డేటా కనిపిస్తుంది.