అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా రతన్
WGL: నగరానికి చెందిన రతన్ గౌడ్‌కు తెలంగాణ అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమింపబడ్డాడు. అల్లు అర్జున్ అభిమానిగా రతన్ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడని, దీనిని దృష్టిలో ఉంచుకొని అందరికీ ఈ అవకాశం కల్పించినట్లు రాష్ట్ర అసోసియేషన్ తెలిపింది. హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ చేతుల మీదుగా నిన్న రతన్ గౌడ్ నియామకపత్రం అందుకున్నారు.