'పెద్ద కుటుంబాల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది'

'పెద్ద కుటుంబాల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది'

WGL: పేద కుటుంబాల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ప్రతి అర్హుడికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేరేలా కృషి జరుగుతోందని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూరు మండలంలోని ఎంపీడీవో అర్హులైన 78 మంది లబ్ధిదారులకు రూ. 78,09,048 విలువైన కళ్యాణ లక్ష్మి – షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలన్నారు.