'పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటాం'

'పంట నష్టపోయిన రైతులను అన్ని విధాల ఆదుకుంటాం'

MBNR:  రూరల్ మండలం ఫతేపూర్ గ్రామంలో చెరువుకు గండిపడి వరి పంటకు తీవ్ర నష్టం జరిగిన నేపథ్యంలో, రైతులను ఆదుకుంటామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లు నరసింహారెడ్డి అన్నారు. బుధవారం చెరువు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని ఆయన వెల్లడించారు.