కిడ్నీ రాకెట్ కేసు.. మదనపల్లెకు చేరుకున్న మహిళా కుటుంబం
అన్నమయ్య: కిడ్నీ రాకెట్ కేసులో మృతి చెందిన యమున కుటుంబ సభ్యులు మదనపల్లెకు చేరుకున్నారు. ఈ నెల 6న విహారయాత్రకు బయలుదేరిన యమున, నిన్న ఉదయం మృతి చెందిందని సమాచారం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తమ కుమార్తె మదనపల్లెలో ఎలా మరణించిందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.