VIDEO: సంపత్ కుమార్‌ను పరామర్శించిన ఎర్రబెల్లి

VIDEO: సంపత్ కుమార్‌ను పరామర్శించిన ఎర్రబెల్లి

WGL: రాయపర్తి మండలం కొత్తూరుకు చెందిన నాల్లం సంపత్ కుమార్ అనారోగ్యంతో చికిత్స అనంతరం హన్మకొండ 41వ డివిజన్ విశ్వనాధ కాలనీలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇవాళ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. సంపత్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.