అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే నివాళి

అల్లూరి సీతారామరాజు విగ్రహానికి ఎమ్మెల్యే నివాళి

మేడ్చల్: మకర సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని కూకట్ పల్లి నియోజకవర్గ ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు పాలకోడేరు మండలం మైపా గ్రామంలో స్థానిక క్షత్రియ సంఘం ప్రతినిధులతో కలిసి బుధవారం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం క్షత్రియ సంఘం ప్రతినిధులతో కలిసి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు పాల్గొన్నారు.