శివపార్వతుల కళ్యాణం లో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్

మెదక్: ఈరోజు నర్సాపూర్ పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శివాలయంలో కన్నుల పండుగల జరిగిన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ రుస్తుంపేట్ ఎంపీటీసీ అశోక్ శివ స్వాములు భక్తులు తదితరలు పాల్గొన్నారు.