VIDEO: 'ఆదానీ, ఆంబానీల ఆస్తుల పెంపు కోసమే BJP విధానాలు '

VIDEO:  'ఆదానీ, ఆంబానీల ఆస్తుల పెంపు కోసమే BJP విధానాలు '

MHBD: జిల్లా స్థాయి CPM పార్టీ శాఖ కార్యదర్శుల రాజకీయ శిక్షణ తరగతులు ఇవాళ తొర్రూరు‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర నాయకులు సోమయ్య పాల్గొన్నారు. అనంతరం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనువాస్ మాట్లాడుతూ.. BJP ప్రభుత్వం మతం పేరుతో రాజకీయలు చేస్తూ.. ప్రజల సంక్షేమన్ని గాలికి వదిలేసిందన్నారు. ఆదానీ, ఆంబానీ ఆస్తుల పెంపు కోసమే విధానాలు రూపొందిస్తుందన్నారు.