'డిగ్రీ తరగతులు ప్రారంభం'

'డిగ్రీ తరగతులు ప్రారంభం'

SRD: సంగారెడ్డిలోని తారా కళాశాల ద్వితీయ, తృతీయ సంవత్సరం తరగతులు ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ ప్రవీణ మంగళవారం తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా 2, 4, 6 సెమిస్టర్‌లను 75% అటెండెన్స్ ఉండాలని చెప్పారు. హాజరు శాతం తక్కువగా ఉంటే పరీక్షలు రాసేందుకు అనుమతించరని పేర్కొన్నారు.