'భూమన జైలుకెళ్లడం ఖాయం'

'భూమన జైలుకెళ్లడం ఖాయం'

AP: భూమన కరుణాకర్ రెడ్డి అక్రమంగా రూ.కోట్లు సంపాదించారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. తప్పు చేసిన భూమన ఎక్కడికీ తప్పించుకోలేరని అన్నారు. ఆయనను చట్టం ముందు దోషిగా నిలబెడతామని చెప్పారు. భూమన కరుణాకర్ రెడ్డి త్వరలో జైలు కెళ్లడం ఖాయమన్నారు. ఆయన అవినీతిని త్వరలోనే బయటపెడతామన్నారు.