ఐపీఎల్ మ్యాచ్‌కు అందాల తారలు..!

HYD: మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొనే సుందరీమణులు ఈ నెల 20, 21 తేదీలలో హైదరాబాద్‌లో జరిగే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. రాష్ట్రంలోని వివిధ పర్యాటక ప్రదేశాలను సందర్శించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారి షెడ్యూలు విడుదల చేసింది. మే7 నుంచి 31 వరకూ జరిగే ఈ పోటీలలో ప్రపంచ దేశాల సుందరీమణులు పాల్గొంటారు.