బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం
VZM: అక్షయ తృతీయ సందర్భంగా బాల్య వివాహాల నిర్మూలన కోసం జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నెట్వర్క్ న్యూఢిల్లీ వారి సహకారంతో యూత్ క్లబ్ బెజ్జిపురం స్వచ్ఛంద సంస్థ జిల్లాలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు బాల్యవివాహాలు వలన కలిగే అనర్ధాలను వివరించారు. అలాగే, బాల్య వివాహాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.