VIDEO: 'చంద్రన్న మార్కాపురం జిల్లా'గా నామకరణం చేయాలి'

VIDEO: 'చంద్రన్న మార్కాపురం జిల్లా'గా నామకరణం చేయాలి'

ప్రకాశం: మార్కాపురం జిల్లాకు 'చంద్రన్న మార్కాపురం జిల్లా'గా నామకరణం చేయాలని MLA కందుల నారాయణరెడ్డి కోరారు. 'మా కష్టాలు తీరిస్తే ఈ ప్రాంతానికి మీ పేరు పెట్టుకుంటామని ఆనాడు చంద్రబాబును వేడుకున్నాం. నేడు సీఎం మాట నిలబెట్టుకున్నారు. అందుకు మనం కట్టుబడి జిల్లాకు చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయించుకొని, అభివృద్ధికి పాటుపడదాం' అని అన్నారు.