ఉద్యాన పంటలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహం

ఉద్యాన పంటలకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహం

VZM: రైతులు ఉద్యాన పంటల వైపు మళ్లితే ప్రభుత్వం పూర్తిస్థాయిలో ప్రోత్సాహం అందిస్తుందని గంట్యాడ మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్‌ పాణి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. వరి పండిస్తున్న రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేందుకు జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు మూడు కేటగిరీల్లో రైతులను గుర్తించడం జరిగిందన్నారు. ఉద్యాన పంటల ద్వారా అధిక ఆదాయం పొందవచ్చు సూచించారు.