రాఖీ స్పెషల్.. RTC బస్సులు ఏర్పాటు

రాఖీ స్పెషల్.. RTC బస్సులు ఏర్పాటు

NLG: రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని RTC అదనపు బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ కె.జానీరెడ్డి శుక్రవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల నుంచి సుమారు 150 నుంచి 170 అదనపు బస్సులు అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. SRPT, MLG, NLG ప్రాంతాల రద్దీని బట్టి DSNR లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు .