IPL 2026: పృథ్వీషాను కొనుగోలు చేసేదెవరు?

IPL 2026: పృథ్వీషాను కొనుగోలు చేసేదెవరు?

టీమిండియా బ్యాటర్ పృథ్వీ షా.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీలు పృథ్వీషాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇతడి కోసం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్, KKR జట్లు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కాగా, IPL-2025లో పృథ్వీ షా అన్‌సోల్డ్‌గా మిగిలిన సంగతి తెలిసిందే.