GHMC కార్యాలయంలో అగ్ని ప్రమాదం

GHMC కార్యాలయంలో అగ్ని ప్రమాదం

HYD: కుత్బుల్లాపూర్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. GHMC సర్కిల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెవెన్యూ ఫైళ్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.