బట్టుపల్లి ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ చోరీ

బట్టుపల్లి ట్రాన్స్‌ఫార్మర్‌లో కాపర్ చోరీ

BDK: కరకగూడెం మండలం బట్టుపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను కొంతమంది గుర్తు తెలియని దుండగులు రాత్రి సమయంలో తొలగించి అందులో ఉన్న కాపర్‌ను దొంగలించినట్లు స్థానిక రైతులు తెలిపారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.