సీఎంకు వెండి జ్ఞాపిక అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే

సీఎంకు వెండి జ్ఞాపిక అందజేసిన తాడిపత్రి ఎమ్మెల్యే

ATP: సీఎం చంద్రబాబు నాయుడుకు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక జ్ఞాపిక అందజేశారు. ఛాయాపురం గ్రామంలో హెలీపాడ్ వద్ద కలిసిన వారు సీఎంను శాలువాతో సత్కరించి, వెండి వస్తువును అందించారు. అనంతరం నియోజకవర్గ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు.