మాతృ శిశు మరణాలపై జేసీ సమీక్ష

VZM: మాతృ, శిశు మరణాలను నివారించడానికి ప్రతీఒక్కరూ శాయశక్తులా కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన MPCDSR సమావేశంలో, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై సమీక్షించారు. ఇద్దరు బాలింతలు, ముగ్గురు శిశువులు మృతి చెందినట్లు అధికారులు వివరించారు.