‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి’

‘పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించండి’

SKLM: పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చాలని నరసన్నపేట మండలం వి.యన్.పురం ఉన్నత పాఠశాల HM రమేశ్ తల్లిదండ్రులకు సూచించారు. ఇవాళ ఉదయం పాఠశాల పరిధిలోని గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సి.ఆర్.యం.టీ శ్రీనివాస్ పాల్గొన్నారు.