బాపట్లలో ఉగాది పురస్కారాల ప్రధానోత్సవం
బాపట్ల: స్థానిక బీ.ఆర్. క్రియేషన్స్ ఆధ్వర్యంలో, డాక్టర్ కె.వీ.ఎన్.డీ. ప్రసాద్ మెమోరియల్ ఫౌండేషన్ సౌజన్యంతో 'పరాభవ నామ సంవత్సర ఉగాది పురస్కారాలు-2026' ప్రధానోత్సవ కార్యక్రమం ఆదివారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందజేసి సత్కరించారు.