'ప్రజావాణిలో 129 ఫిర్యాదులు'

'ప్రజావాణిలో 129 ఫిర్యాదులు'

NLG: 'ప్రజావాణి' ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. 'ప్రజావాణి' కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 129 ఫిర్యాదులు రాగా, 73 పిర్యాదులు జిల్లా అధికారులకు, 56 రెవిన్యూ శాఖకు వచ్చాయని తెలిపారు.