VIDEO: పాదయాత్ర చేసిన డిప్యూటీ సీఎం
ELR: ద్వారకతిరుమల మండలం ఐ. ఎస్ జగన్నాధపురం గ్రామానికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రత్యేక కాన్వాయిలో చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయన కార్యకర్తలు నాయకులతో కలిసి కాసేపు పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడనుండ వాహనంలో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి తరలి వెళ్లారు. అలాగే సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు.