VIDEO: 'విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది'

VIDEO: 'విద్యారంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది'

SRCL: విద్యారంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్లలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించకపోవడం దురదృష్టకరమన్నారు.