పెనుకొండలో ఘనంగా అయ్యప్పస్వామి పడిపూజ

పెనుకొండలో ఘనంగా అయ్యప్పస్వామి పడిపూజ

సత్యసాయి: పెనుకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజ మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెనుకొండలో అయ్యప్ప స్వామి దేవాలయానికి అర్చ్ నిర్మాణం, డైనింగ్ హాల్ నిర్మాణానికి అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామన్నారు.