VIDEO: 'జిల్లాలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదు'

VIDEO: 'జిల్లాలో గ్యాస్, పెట్రోల్ కొరత లేదు'

MLG: జిల్లాలో వంట గ్యాస్, పెట్రోల్ కొరత లేదని గురువారం కలెక్టర్ దివాకర తెలిపారు. జిల్లాలో అవసరానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా సరఫరాను కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని సూచించారు. సివిల్ సప్లై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపడుతున్నారని పేర్కొన్నారు.