'సత్యం కుటుంబాన్ని ఆదుకోవాలి'
KMR: బిక్కనూరు మండలానికి చెందిన జర్నలిస్టు సత్యం కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. నేడు యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో కార్యదర్శి వెంకటేశ్వర్లను కలిసారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన బెనిఫిట్స్ ను త్వరగా అందజేయాలని కోరారు.