ట్రంప్, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

ట్రంప్, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

NLG: దేవరకొండలో తెలంగాణ రైతు సంఘం, ఏఐటీయూసీ, సీపీఐ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో బుధవారం ట్రంప్, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించి దహనం చేశారు. భారత్‌పై అమెరికా విధించిన సుంకాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. నాయకులు తూం బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.