'అప్పుడే పిల్లర్ల శాంపిల్స్ తీసుకుని ఉండాల్సింది'

'అప్పుడే పిల్లర్ల శాంపిల్స్ తీసుకుని ఉండాల్సింది'

HYD: ఏమాత్రం వరద లేని సమయంలో మేడిగడ్డ బ్యారేజీ ఎలా కుంగిపోయిందని, అది కూడా ఒక్క పిల్లరే ఎలా కుంగిపోతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో నేడు ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లి పోలీసులు అప్పుడు వెంటనే పిల్లర్ల శాంపిల్స్, భూమి శాంపిల్, అక్కడ ఉండే మీటర్ రీడింగ్స్, సిస్మిక్ డేటా, కాల్ డీటెయిల్స్ తీసుకుని ఉండాల్సిందని పేర్కొన్నారు.