రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్ వీడియో

రజనీకాంత్‌ బర్త్‌డే స్పెషల్ వీడియో

తన స్టైల్‌తో కోట్లమంది అభిమానులను సొంతం చేసుకొని స్టార్‌గా ఎదిగారు రజనీకాంత్‌. నేడు ఈ తలైవా 75వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు ఆయనకు విషెస్ చెబుతూ పోస్ట్‌లు పెడుతున్నారు. నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ రజనీ సినిమాల్లోని డైలాగులతో వీడియోను షేర్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది.