హాఫ్ సెంచరీ చేసి ఔటైన రోహిత్ శర్మ

హాఫ్ సెంచరీ చేసి ఔటైన రోహిత్ శర్మ

రోహిత్ శర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ వరుసగా మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో కేవలం 43 బంతుల్లోనే 5 ఫోర్లు, 2 సిక్సర్లతో రోహిత్ అర్ధ శతకాన్ని సాధించాడు. వన్డేల్లో ఇది రోహిత్‌కు 60వ హాఫ్ సెంచరీ. కాగా, మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో రోహిత్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.