రాష్ట్ర అభివృద్ధికి కారకులు చంద్రబాబు: ఎమ్మెల్యే

రాష్ట్ర అభివృద్ధికి కారకులు చంద్రబాబు: ఎమ్మెల్యే

కోనసీమ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కారకులు నారా చంద్రబాబు నాయుడు అని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. సోమవారం సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవ స్వర్ణాంధ్ర నిర్మాణ సారధిగా చంద్రబాబు హైదరాబాద్ రూపు రేఖలు మార్చారని కొనియాడారు. ఇపుడు అమరావతి రూపశిల్పిగా రాష్ట్ర రాజధానిని తీర్చిదిద్దుతున్నారన్నారు.