భారత సైన్యం నుంచి ధోనీకి పిలుపు!

భారత సైన్యం నుంచి ధోనీకి పిలుపు!

పాక్‌తో యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి సాయం అందించాలంటూ ప్రాదేశిక సైన్యానికి పిలుపు అందింది. అయితే ఈ ప్రాదేశిక సైన్యంలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదాలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, కపిల్ దేవ్ ఉండగా.. మాజీ కేంద్రమంత్రి సచిన్ పైలట్ కెప్టెన్ హోదాలో ఉన్నారు. కానీ ప్రత్యేకంగా వీరికి పిలుపురానట్లు తెలుస్తోంది.