బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన స్థానికులు

బాలిక పట్ల అసభ్య ప్రవర్తన.. దేహశుద్ధి చేసిన స్థానికులు

NLR: తెలుగు గంగా కాలనీలో ఓ బాలిక పట్ల ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ట్యూషన్ ముగించుకొని ఇంటికి వెళుతున్న బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేదయాపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.