VIDEO: నేషనల్ హైవే-16పై దట్టమైన పొగమంచు

VIDEO: నేషనల్ హైవే-16పై దట్టమైన పొగమంచు

కృష్ణా: నేషనల్ హైవే-16పై దట్టమైన పొగమంచు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇవాళ తెల్లవారుజాము నుంచే వర్షంలా కురుస్తున్న మంచు కారణంగా గన్నవరం నుంచి H.జంక్షన్ వరకు దృశ్యమానత తీవ్రంగా తగ్గింది. ఉంగుటూరు, పొట్టిపాడు, తేలప్రోలు, ఆత్కూరు, పరిసర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు హెడ్‌లైట్లు ఆన్ చేసి నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు.