VIDEO: బస్టాండ్‌లో పర్యటించిన ఎమ్మెల్యే
HNK: బీఆర్ఎస్ నేత దాస్యం వినయ్ భాస్కర్ విసిరిన సవాలును స్వీకరించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గురువారం మధ్యాహ్నం గన్‌మెన్ లేకుండా హనుమకొండ బస్టాండ్ పరిసరాల్లో ఒంటరిగా పర్యటించారు. ప్రయాణికులు, చిరు వ్యాపారులతో సుదీర్ఘంగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. బీఆర్ఎస్ నాయకులు చిల్లర మాటలు మానుకోవాలని MLA హెచ్చరించారు.