VIDEO: నవ రాత్రులకు సిద్ధమైన గణేష్ మండపాలు

VIDEO: నవ రాత్రులకు సిద్ధమైన గణేష్ మండపాలు

NRML: వినాయక నవరాత్రి ఉత్సవాలకు మండపాలు సిద్ధమయ్యాయి. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శిని నగర్, చింతకుంట వాడ, బాగులవాడ, బంగాల్ పేట్, మంజులాపూర్, శాంతినగర్ హౌసింగ్ బోర్డ్, బేస్తవారిపేట, బోయవాడ, ఆదర్శనగర్, బుధవార్ పేట్ కాలనీలతో పాటు పట్టణంలోని 42 వార్డుల్లో కొలువుతీరనున్న వినాయకులకు నిర్వాహకులు మండపాలను సిద్ధం చేశారు.