అవినీతి నిరోధక శాఖ వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
NZB: జిల్లాలో అవినీతి నిరోధక శాఖ వారోత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను జిల్లా సమీకృత కార్యాలయాల భవనంలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సీపీ సాయిచైతన్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఈవో అశోక్, డీవైఎస్వో పవన్, పాల్గొన్నారు.