ఆరోగ్యానికి ట్రెక్కింగ్ దివ్య ఔషధం
VSP: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వ్యాయామం చాలా అవసరమని, ముఖ్యంగా ఆరోగ్యంగా ఉన్నవారు ట్రెక్కింగ్ చేయడం ఎంతో మంచిదని మాజీ డిప్యూటీ మేయర్ జజియ్యాని శ్రీధర్ అన్నారు. ఆదివారం విశాఖలోని మర్రిపాలెం వుడా లేఅవుట్ వద్ద ఆర్‌కే ఫిట్‌నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు.