న్యూసెన్స్ చేస్తే సీటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు: ACP

న్యూసెన్స్ చేస్తే సీటీ పోలీస్ యాక్ట్ కింద కేసులు నమోదు: ACP

KMM: రోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి పుట్టిన రోజు వేడుకలు అంటూ పబ్లిక్ న్యూసెన్స్ చేస్తే సిటీ పోలీసు యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. రెండు నెలల్లో 114 గంజాయి బ్యాచ్ లను అరెస్ట్ చేశామని, పలు కేసుల్లో 11 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గంజాయి నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.