నవంబర్, డిసెంబర్‌లో పెళ్లి ముహూర్తాలు ఇవే!
శ్రావణ మాసంతో ముగిసిన పెళ్లిళ్ల సందడి.. కార్తీక మాసం రావడంతో మళ్లీ స్టార్ట్ అయింది. నవంబర్‌లో 8, 12, 13, 16, 17, 18, 21, 22, 23, 25, 30 తేదీలతో సహా.. డిసెంబర్‌లో 4, 5, 6 తేదీల్లో ముహూర్తాలు ఉన్నాయి. అయితే డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభమై.. జనవరి 14 వరకూ ఉంటుంది. ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహించరు.