VIDEO: రాజోలు ప్రభుత్వాసుపత్రిలో మెగా రక్తదాన శిబిరం
కోనసీమ: రాజోలు ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భీమవరం ప్రైవేట్ కళాశాల ఏఎస్ఎన్ ట్రస్ట్ ఆద్వర్యంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదేశాల మేరకు ఈ రక్తదాన శిబిరం నిర్వహించారు. రాజోలు ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంకు లో డయాలసిస్, రక్తహీనత కలిగిన రోగులకు ఈ రక్తం అందిస్తామని ఏఎస్ఎన్ రాజు తెలిపారు.