ఇంటర్ ఒకేషనల్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు

ఇంటర్ ఒకేషనల్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యాలు

సత్యసాయి: నల్లమాడ కేజీబీవీ పాఠశాలలో ఇంటర్ ఒకేషనల్ కోర్సు పరీక్షా ఫలితాలలో పేదింటి ఆణిముత్యాలు అత్యధిక మార్కులు సాధించారు. మొదటి సంవత్సరం ఫస్ట్ ఇయర్‌లో నందు చైతన్య 500 మార్కులకు గాను 485 మార్కులు సాధించి పాఠశాల టాపర్‌గా నిలిచారు జి చెన్నమ్మ 475 మార్కులు సాధించి సెకండ్ స్థానంలో ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఫలితాలలో 24 మందికి 22 మంది ఉత్తీర్ణత సాధించారు.